Thursday, 30 July 2026 02:16:59 AM
# గురు పౌర్ణమి వేడుకలలో పాల్గొన్న వనమా రాఘవేంద్రరావు # పాల్వంచ యువకుడు అదృశ్యం # సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన అపోలో ప్రకాష్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన న్యాయవాది గరికె సంపత్ కుమార్ # 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జి. రాజు # భగవద్గీత కంఠస్థ పోటీల్లో బాగం అపర్ణ కు గోల్డ్ మెడల్ # అయ్యప్ప స్వామికి అండగా... # బంజారా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతా : భూక్యా చందు నాయక్ # జవహర్ నవోదయ సీటు సాధించిన పాల్వంచ, పాండురంగాపురం మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్ విద్యార్థి # రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలలో సుమ విద్యనికేతన్ విద్యార్థి ఎంపిక # క్రీడల్లో సత్తా చాటిన పాండురంగాపురం మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులు # క్రీడా పోటీలలో సుమ విద్యానికేతన్ విద్యార్థి ప్రతిభ # ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు # కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు # కొత్తగూడెంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన # ఆన్ లైన్ వద్దు... ఆఫ్ లైన్ ముద్దు : నరాటి ప్రసాద్ # పేదలు ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి : న్యాయమూర్తి ఎం. రాజేందర్ # అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి : చెరుకూరి శివపార్వతి # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా : కాంపెల్లి కనకేష్ పటేల్ # న్యూ ఇందిరా ప్రియదర్శిని విద్యార్థుల ప్రతిభ

ముగిసిన పాల్వంచ ప్రైవేట్ పాఠశాలల ఆటల పోటీలు

Date : 07 November 2025 07:08 PM Views : 964

తెలంగాణ / లిబర్టీ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణ పరిధిలోని ఆడమ్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో పాల్వంచ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆటల పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాలలో  మాస్టర్ మైండ్స్ కిడ్స్ స్కూల్, అల్ కౌసర్ స్కూల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్, స్వాతి స్కూల్, విజ్ఞాన్ స్కూల్, ఇందిరా ప్రియదర్శని స్కూల్, సిద్ధార్థ స్కూల్, సుమ విద్యానికేతన్ స్కూల్, హరిత స్కూల్, ఎయిమ్స్ లీడ్స్ స్కూల్, త్రివేణి స్కూల్ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్లు ఎం. కృష్ణ, ఎస్.కే. సొందు, ముర్తుజ ఆలీ ఖాన్, జి.రాజు, సుమ వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, బండి లక్ష్మణ్, జమీర్, నాగభూషణం, నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు

Copyright © Liberty News Telugu 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: